Special Focus on Paster pradeep | Pastor Pradeep kumar Behaviour Viral Video || Vsc Media



Watch NO.1 Vijayawada Smart City Channel: Vijayawada Smart City, Vijayawada ,Smart City, amaravathi,ap news,telugu news,ap government,vijayawada,telugu news,breaking news,vijayawada news,vijayawada flyover,vijayawada airport,Vijayawada New Look,Vijayawada Metro,news,TDP,YSCP,cm chandrababu naidu,jagan,vangaveeti,amaravathi news, kanakadurga temple,ap secretariate

http://vijayawadasmartcity.blogspot.in/

source

26 thoughts on “Special Focus on Paster pradeep | Pastor Pradeep kumar Behaviour Viral Video || Vsc Media

  1. suresh prodduturi September 18, 2017 at 9:52 pm

    Brother mana christians gurenchi chalamandi cheddaga matladutunnaru manchi chapavalasinavaru mere tappu cheste elaga meru chesana panike me vallu support marandi sir

  2. Ravi Kumar Darnasi September 18, 2017 at 9:52 pm

    nv taagedi amaayaka janaala raktam….

  3. Vinay Kumar Amboji September 18, 2017 at 9:52 pm

    Vidhu blue films lo acting lcheyadaniki baga panikostaduu

    BODHINCHADAM CHALA EASY

    BODHICHADAM PRAKARAM JIVINCHADAM CHALA CHALA KASTAM..

    miru money ye sampadhinchali anukunte vire margam yenchukondi

    Devunu prajalni mosam cheyavadhhu

  4. smkrishna p September 18, 2017 at 9:52 pm

    ఇటువంటి వారిని నమ్మకండి , వీళ్ళు జనాల కష్టార్జితం తో లగ్జరీస్ అనుభవిస్తున్నారు . మీ పదిశాతం దేవుడికి తీసిన సొమ్ముతో పేదవారికి ఏమైనా సహాయం చేయండి. తిండి లేని వారికీ తిండి పెట్టండి, పెద్ద పిల్లలని చదివించండి . దేవుడు అదే చూస్తాడు . దుర్మార్గుల చేతిలో పెట్టమనడు. వీడు మోసం కాక పోతే అన్ని బయటపడిన తరువాత కూడా అదే మనుషలను పెట్టి అదే వస్తువులను పెట్టి ,అదే ఫోజ్ ఇచ్చి అలాగే కెమెరా తో షూట్ చేస్తున్నట్లు ఒక ఫోటో పెట్టి షార్ట్ ఫిలిం తీస్తున్నాము అని నమ్మ పలుకుతున్నాడు. మోసపోకండి అమాయక ప్రజలారా ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఒక సంవత్సరము ఏ భక్తుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఆతరువాత సంవత్సరం దొంగ బోధకులు బిచాణా ఏతెస్తరు.

  5. JESUS CHRIST September 18, 2017 at 9:52 pm

    అందరూ పూర్తిగా చదవలేరు…

    భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.

    (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.

    నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము

    (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును

    ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము

    మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము…

    1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు

    2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)

    3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు

    4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)

    5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)

    6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"

    7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)

    8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)

    9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)

    10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)

    11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)

    12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)

    13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)

    14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)

    15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)

    16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)

    17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.

    (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)

    అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)

    కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము…

  6. Jesus songs Katumala September 18, 2017 at 9:52 pm

    pradeep bro mammalni ippudu emcheyamantaru

  7. Jesus songs Katumala September 18, 2017 at 9:52 pm

    pradeep bro mammalni ippudu emcheyamantaru

  8. Jesus songs Katumala September 18, 2017 at 9:52 pm

    pradeep bro mammalni ippudu emcheyamantaru

  9. Jesus songs Katumala September 18, 2017 at 9:52 pm

    pradeep bro mammalni ippudu emcheyamantaru

  10. rajan sirish September 18, 2017 at 9:52 pm

    Anna full njoy chestunav anna lucky felow

  11. Gaade Ashok September 18, 2017 at 9:52 pm

    Shalom brother yesanna kuda athani sakhani thisadu kani elakhadu dheuni namam avamanaparichau chaa

  12. prakashrao gokula September 18, 2017 at 9:52 pm

    brother please clarify all the doubts

  13. pavi krishna September 18, 2017 at 9:52 pm

    brother pradeep garu we are not beleving this type of rumaras so do the god service . god bless u

  14. Kiran Mirchi September 18, 2017 at 9:52 pm

    Vidini cheputho kotandi

  15. kishore r September 18, 2017 at 9:52 pm

    ivanni fake

  16. Gollamandala Kishor September 18, 2017 at 9:52 pm

    పక్క దుర్మగుడు ప్రజలను మోసం చేస్తున్నాడు దేవుని బాద పెడుతున్నాడు

  17. Prabhu Varam September 18, 2017 at 9:52 pm

    VIJAYAWADA peoples iam asking? pradeep…………………………………………..he is son of.the …………………………..sathaaaaaaaaaaaaaaaaaaaaaaan BIDDA.10000.FOLLOWERS.HIS FATHER SONS AND SISTERS……………….GOD BLESS INDIA…HE IS THE ONE OF BAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAABA IN AP

  18. Kiran Kumar September 18, 2017 at 9:52 pm

    brother epati kaena me thapulu thelusu kondi brother Pradeep Kumar Garu meru maku kadhu samadhanam cheppa valasindi God ki meru thappu chesara leka cheyaledha annadhi thelusu oka Vela meru thappu chesi vunte me thappu ni kshaminchamani God ni adagandi brother apati ki dhevu ni namane ke Mahima kalugunu gaka praise the lord brother Jesus Christ is our saviour brother any time any where

  19. Nimmy Tomsy September 18, 2017 at 9:52 pm

    Pradeep ga ….wat a life needi….slap on your face ..whether he having certificate of pastor.how he preaching. ..

  20. Narayana Issac September 18, 2017 at 9:52 pm

    christions lo pichi kukka Pradeep kumar vani ki support cheyadhanadi Bible says Philipans 3:2 beware of dogs

  21. Ram Rajj September 18, 2017 at 9:52 pm

    amaayakulaina prajalaara…vijayawada jagratha

  22. Ram Rajj September 18, 2017 at 9:52 pm

    veellandaru dongalenaa,,praveenkumar,anilkumar,johnwesly,shyamkumar,,antha dongalenaa thu..

  23. Ram Rajj September 18, 2017 at 9:52 pm

    bible kaalla daggara pettukinnaventra dongamundakodaka

  24. Ram Rajj September 18, 2017 at 9:52 pm

    ituvanti vedhavalni devudu narikesthadu

  25. kandukuri Bose September 18, 2017 at 9:52 pm

    Veede Aastulu prabhutwam japtu chayali veedini bayataku raakunda jaillo pattali.

  26. nakshtra l September 18, 2017 at 9:52 pm

    Nilanti vaaadiki okka girl friend ithe undadhu…maximum andarini cover chesintav

Leave a Reply